Aarya-2 - Karige Loga Video | Allu Arjun | Devi Sri Prasad
Karige Loga Official Song lyrics from the Movie Aarya-2
Aarya-2 - Karige Loga Video | Allu Arjun | Devi Sri Prasad Song Info
Detailed information regaring song Aarya-2 - Karige Loga Video | Allu Arjun | Devi Sri Prasad.
Caption
Detail
Song Name
Karige Loga
Singer
Kunal Ganjawala
, Megha
Music
Devi Sri Prasad
Lyrics
Vanamali
Director
Sukumar
Starring
Allu Arjun, Kajal Agarwal
Producer
Aditya Babu
Studio
Aditya Arts
Music Label
Sony Music Entertainment India Pvt. Ltd.
Song Video
Song Lyrics
ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా… కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా… గడిచే నిమషం గాయమై… ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా… నిలిచే నా ప్రేమా… కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా… కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా… ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ పరుగులు తీస్తూ… అలసిన ఓ నది నేను… ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను… నిదురను దాటి… నడిచిన ఓ కల నేను ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను… నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ..! నా సగమేదో ప్రశ్నగ మారిందా… ఓ నేడీ బంధానికి పేరుందా… ఓ ఓ ఉంటే విడదీసే వీలుందా… ఓ ఓ కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా… కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా… హే హే హే హే… హేహే హే హే కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా… కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా… గడిచే నిమషం గాయమై… ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా… నిలిచే నా ప్రేమ… ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ Oo Oo Oho… Oh Oh Oh Oo… Oh Ooo… Oh Oh Oh Oo… Karige Loga Ee Kshanam…Gadipeyaali Jeevitham… Silagaa Migile Naa…Hrudayam Saakshiga… Kanulaipoye Sagaram…Alalai Ponge Gynapakam… Kalale Jaare…Kanneere Cheragaa… Gadiche Nimisham Gaayamai…Prathi Gaayam Oka Gamyamai… Aa Gamyam Ni Gurthuga…Niliche Na Prema… Karige Loga Ee Kshanam…Gadipeyaali Jeevitham… Silagaa Migile Naa…Hrudayam Saakshiga… Kanulaipoye Sagaram…Alalai Ponge Gynapakam… Kalale Jaare…Kanneere Cheragaa… Oo Oo Oo Ooo…Oh Oh Oh Ooo Parugulu Theesthu…Alasina Oo Nadhini Nenu… Iru Theeraallo…Dheniki Cheruva Kaanu… Niduranu Daati…Nadichina Oo Kala Nenu Irukannullo…Dheniki Sontham Kanu Naa Preme Nestham Ayyinda…Ohhh… Naa Sagamedho Prashnaga Marindaa…Ohhh… Nedu Ee Bandhaniki Perunda…Ohhh… Vunte Vidadhese Veelunda…Ohhh… Karige Loga Ee Kshanam…Gadipeyaali Jeevitham… Silagaa Migile Naa…Hrudayam Saakshiga… Kanulaipoye Sagaram…Alalai Ponge Gynapakam… Kalale Jaare…Kanneere Cheragaa… Karige Loga Ee Kshanam…Gadipeyaali Jeevitham Silagaa Migile Naa…Hrudayam Saakshiga Kanulaipoye Sagaram…Alalai Ponge Gynapakam Kalale Jaare…Kanneere Cheragaa Gadiche Nimisham Gaayamai…Prathi Gaayam Oka Gamyamai… Aa Gamyam Ni Gurthuga… Niliche Na Prema… Oo Oo Oho… Oh Oh Oh Oo… Oh Ooo… Oh Oh Oh Oo…Download This Lyrics Now
Download LyricsSong Name : Karige Loga Singer : Kunal Ganjawala , Megha Music : Devi Sri Prasad Lyrics : Vanamali Director : Sukumar Starring : Allu Arjun, Kajal Agarwal Producer : Aditya Babu Studio : Aditya Arts Music Label : Sony Music Entertainment India Pvt. Ltd.
Write a comment