Aale baale

Movie : Teenmaar Song Name : Aale Baale Cast: Pawan Kalyan, Trisha Music : Mani Sharma Lyrics Writer : Bhaskara Bhatla Singer : Vedala Hemachandra, Sravana Bhargavi

Aale baale Song Info

Detailed information regaring song Aale baale.

Caption Detail
Movie Teenmaar
Song Name Aale Baale
Cast Pawan KalyanTrisha
Music Mani Sharma
Lyrics Writer Bhaskara Bhatla
Singer Vedala Hemachandra, Sravana Bhargavi

Song Video

Song Lyrics

ఆలే బాలే ఆలే బాలే తీన్‌మారేలే ఆలే బాలే ఆలే బాలే ధూమ్‌ధామేలే అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం ఎందుకీ మొహమాటం చాలు చాలు అందం హాయి దారుల్లో సాగిపోదాం మనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాఁడుతుందే Just Move Along My Crazy Boy Just Move Along Oo.. Oo.. Baby Just Move Along You Are So Fun Just Move Along Shika Dhum Just Move Along Shika Dhum My Girl Just Move Along Oo.. Oo.. Baby Just Move Along Pretty Dolly Girl Just Move Along Shika Dhum చరణం : 1 ఆలే బాలే ఆలే బాలే దుమ్ము రేపాలే ఆలే బాలే ఆలే బాలే కెవ్వు కేకేలే ఇగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం రెండు మనసుల ఫీలింగ్సు ప్రింటు తీసుకుందాం దాచుకోకుండా ఓపెనైపోదాం మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం ॥Just॥ చరణం : 2 ఆలే బాలే ఆలే బాలే పిచ్చ హ్యాపీలే ఆలే బాలే ఆలే బాలే రచ్చరచ్చేలే చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలేఁ నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం స్పీడు మీద ఉన్నా ఎవడాపుతాడో చూద్దాం దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం మనలా ఎవరుండలేరు అని వల్లకాదు అని బల్లగుద్ది చెబుదాం ॥Just॥

Download This Lyrics Now

Download Lyrics

Movie : Teenmaar Song Name : Aale Baale Cast : Pawan KalyanTrisha Music : Mani Sharma Lyrics Writer : Bhaskara Bhatla Singer : Vedala Hemachandra, Sravana Bhargavi

Write a comment