ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

Aaku chatu Full Video Song || Vetagadu Telugu Full Movie

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే Song Info

Detailed information regaring song ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే.

Caption Detail

Song Video

Song Lyrics

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తింది
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ అహాహ
చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే
అహ అహ అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసి
వళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
అహ అహ అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
అహ అహ అహా అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ నీ పాట విని మెరుపులొచ్చి
అహ నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ

Related posts

Write a comment