Aakasamlo Aasala harivillu
Swarna Kamalam - Telugu Songs - Aakasamlo Aasala harivillu
Aakasamlo Aasala harivillu Song Info
Detailed information regaring song Aakasamlo Aasala harivillu.
Caption
Detail
Song Video
Song Lyrics
ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైనా ఆ ఆలోకం అందుకొన ఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ|| మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానా సంద్రం లో పోంగుతున్న అలనై పోనా సన్దెల్లొ రంగులెన్నో చిలికేయ్ న పిల్లగాలె పల్లకీగా దిక్కులనే చుట్టి రానా నాకోసం నవరాగాలే నాట్యమాడేనుగా || | స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చే తారాలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖ ద్వారం శోభలూ రే సోయగానా చందమామ మందిరానా నాకోసం సుర భోగాలే వేచి నిలిచేనుగాDownload This Lyrics Now
Download Lyrics
Write a comment